E-Paper
Advertisement

Sankranti Rush : NH-65పై భారీగా ట్రాఫిక్ జామ్.. 3 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు..

Sankranti Rush : NH-65పై భారీగా ట్రాఫిక్ జామ్.. 3 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు..
Advertisement

Sankranti Rush : సంక్రాంతి పండుగకు ప్రజలు సొంతూళ్లకు పయనమవ్వడంతో రహదారులన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. NH-65.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

విజయవాడ వెళ్లే వాహనాలు రాంగ్‌రూట్‌లో వెళ్లడంతో.. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే మార్గంలోనూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని లింగోజీగూడ నుంచి లక్కారం మధ్యలో రోడ్డుకు ఇరువైపుల సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Advertisement

పోలీసులకు, హైవే నిర్వాహకులకు మధ్య సమన్వయం కొరవడటంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతోన్నారు. ఒక్క శనివారం రోజే NH-65పై 56 వేల వాహనాలు ప్రయాణించాయి.

.

Advertisement

.

Tags

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×