E-Paper
Advertisement

Hyderabad : కస్టమర్లపై వెయిటర్ల దాడి.. హోటల్ కు నిప్పుపెడతా.. రాజాసింగ్ వార్నింగ్..

Hyderabad : కస్టమర్లపై వెయిటర్ల దాడి.. హోటల్ కు నిప్పుపెడతా..  రాజాసింగ్ వార్నింగ్..
Advertisement

Hyderabad : ఓ హోటల్ లో వెయిటర్లు షటర్ మూసేసి రాడ్లు, కట్టెలు, కూల్ డ్రింక్ సీసాలతో కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి హైదరాబాద్ లోని అబిడ్స్ పోస్టాఫీస్ వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 30 మంది కస్టమర్లపై వెయిటర్ల విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.

హోటల్ లో కస్టమర్లపై దాడి ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించారు. అబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడారు. గ్రాండ్ హోటల్ యజమాని , వెయిటర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×