BigTV English

Yusufguda: యూసుఫ్‌గూడలో యువకుడి వీరంగం.. ట్రాఫిక్‌ పోలీసుపై దౌర్జన్యం

Yusufguda: యూసుఫ్‌గూడలో యువకుడి వీరంగం.. ట్రాఫిక్‌ పోలీసుపై దౌర్జన్యం
Hyderabad latest news

Young man brutalized on Traffic police(Hyderabad latest news): యూసుఫ్‌గూడలో ఓ యువకుడు ట్రాఫిక్‌ ఎస్సైతో వీరంగం సృష్టించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి రెచ్చిపోయాడు. నాకు చలానా రాస్తే నీ ఉద్యోగం ఊడుతుంది అని బెదిరించాడు. దీంతో ట్రాఫిక్‌ ఎస్‌ఐ నరేశ్‌ ఆ యువకుడిపై జూబ్లీహిల్స్‌లో ఫిర్యాదు చేశారు.


హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండ.. ట్రాఫిక్‌ పోలీసులపై విరుచుకుపడ్డాడు. నిబంధనలు ఉల్లంఘించిన అతన్ని ట్రాఫిక్‌ పోలీస్‌ ఎస్సై నరేశ్‌ ఆపాడు. దీంతో కోపోద్రేకానికి గురైన ఆ యువకుడు ఎస్సైని బండ బూతులు తిట్టాడు.

Read More: వృద్ధుడి కామవాంఛకు చిన్నారి బలి.. జూబ్లిహిల్స్ బాలుడి మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు


తనకు చలానా రాస్తే ఆ ట్రాఫిక్‌ పోలీస్‌కి ఉద్యోగం ఊడుతుందని అన్నాడు. తను సైకోనని.. అంతు చూస్తానని హెచ్చరించాడు. పంజాగుట్ట పోలీసులను తన గురించి అడిగి తెలుసుకో మని రెచ్చిపోయాడు. బైక్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటిస్తానని వీరంగం సృష్టించాడు.

దీంతో సహనం కోల్పొయిన ట్రాఫిక్‌ ఎస్సై నరేశ్‌.. జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రరంభించినట్లు తెలిపారు.

Tags

Related News

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Big Stories

×