BigTV English

Indian Sudent Canada : కెనడాలో హైదరాబాదీ హఠాన్మరణం..!

Indian Sudent Canada : కెనడాలో హైదరాబాదీ హఠాన్మరణం..!

Indian Student Dies in Canada : కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థి ఒకరు హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌కు చెందిన షేక్ ముజామిల్ అహ్మద్(25) ఒంటారియోలో కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందారు. ఐటీలో మాస్టర్స్ చేసేందుకు అహ్మద్ డిసెంబర్ 2022లో కెనడా వెళ్లాడు.


గత వారం రోజులుగా జ్వరంతో అతను బాధపడుతున్నాడు. శుక్రవారమే అహ్మద్ స్నేహితుడి నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. అహ్మద్ కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయాడన్న సమాచారం వినగానే కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. అహ్మద్ పార్థివ దేహాన్ని భారత్‌కు తీసుకురావడంలో సాయపడాల్సిందిగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌ను కుటుంబసభ్యులు అర్థించారు.


Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×