E-Paper
Advertisement

JP Nadda Speech: బీఆర్ఎస్ పాలన అంతా అవినీతి.. కేసీఆర్‌ను జైలకు పంపుతాం : జేపీ నడ్డా

JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని అన్నారు.

JP Nadda Speech: బీఆర్ఎస్ పాలన అంతా అవినీతి.. కేసీఆర్‌ను జైలకు పంపుతాం : జేపీ నడ్డా
Advertisement
JP Nadda latest news

JP Nadda latest news(Telangana BJP news):

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని అన్నారు.

హైదరాబాద్‌లోని నారాయణపేటలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఫలితాలు ప్రజలకు అందలేదన్నారు. ధరణి పోర్టల్ ద్వారా కేసీఆర్ పేదల భూములను దోచుకున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఒక ఏటిఎంలా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఎంతో మంది త్యాగంతో సాధించుకున్న తెలంగాణలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని విమర్శలు చేశారు. ఈనెల 30న జరిగే ఎన్నికలతో కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి.. ఆయనకు జైలుకు పంపిస్తామని చెప్పారు. మియాపూర్‌ భూముల వేలంలో కేసీఆర్ రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారిన ఆరోపింంచారు. దళితబంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3 శాతం కమీషన్ తీసుకుంటున్నారని.. అలాంటి ప్రభుత్వాన్ని అందరూ కలిసి సాగనంపాలని నడ్డా కోరారు.

.

Advertisement

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×