E-Paper
Advertisement

KA Paul | సీఈఓ వికాస్ రాజ్ అమ్ముడుపోయారు.. కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్ మంతనాలు : కె ఏ పాల్

KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎనిక్నల కమిషనర్ వికాస్ రాజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో శనివారం మీడియాతో కేఏ పాల్ మాట్లాడుతూ.. సీఈవో వికాస్ రాజ్ అవినీతి చక్రవర్తిగా మారుతున్నారని ఫైర్ అయ్యారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు వికాస్ రాజ్‌పై కంప్లైంట్ చేశామన్నారు.

ఎన్నికల ముగిసిన తరువాత కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారని పాల్ మండిపడ్డారు. వికాస్ రాజ్‌ను కేసీఆర్ డబ్బుతో కొనేశారా..? అన్నారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దగ్గర పెద్ద మొత్తంలో ఉన్న డబ్బులు ఎందుకు ఎన్నికల అధికారులు సీజ్ చేయలేదన్నారు. తాను చెప్పినందుకే హైదరాబాద్ ప్రజలు.. నూటికి 40 శాతం మాత్రమే ఓటేశారన్నారు. ఓటమి భయంతో కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రలోభ పెట్టి కొనేందుకు చూస్తున్నారని ఆరోపించారు.

Advertisement

కాంగ్రెస్ పార్టీ 58-63 సీట్లు వస్తాయని కేఏపాల్ జోస్యం చెప్పారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×