E-Paper
Advertisement

Heroines Prostitute Role : వేశ్య పాత్రల్లో.. స్టార్ హీరోయిన్స్

Heroines Prostitute Role : వేశ్య పాత్రల్లో.. స్టార్ హీరోయిన్స్
Advertisement
Heroines Prostitute Role

Heroines Prostitute Role : సాధారణంగా హీరోయిన్స్ అనగానే.. స్క్రీన్‌పై గ్లామ‌ర్‌గా మెప్పించ‌టం, అందాల‌ను ఆర‌బోయ‌టం, సాధారణం. కానీ వేశ్య పాత్ర‌ల‌ను పోషించ‌టం చాలా అరుదు. మరి బోల్డ్ పాత్రల్లో నటించి.. ఫ్యాన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన స్టార్ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

అనుష్క
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ గా రాణిస్తోన్న అనుష్క శెట్టి.. ‘వేదం’ సినిమాలో వేశ్య పాత్ర‌లో క‌నిపించింది. అందులో అల్లు అర్జున్‌, మ‌నోజ్ పాత్ర‌ల‌తో పాటు అనుష్క చేసిన పాత్ర ఆడియెన్స్‌కి గుర్తుండిపోయింది.

Advertisement

చార్మి కౌర్
కెరియర్ స్టార్టింగ్‌లోనే బడా హీరోల సరసన ఆడిపాడిన చార్మి కౌర్.. ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో వేశ్యపాత్ర చేసింది. ఈ సినిమాలో చార్మి నటన.. ప్రత్యేకంగా తను పోషించిన పాత్రకు తగ్గ అవుట్‌పుట్‌కు మంచి అప్రిషియేష‌న్స్ వచ్చాయి.

శ్రియ సరన్
ఇప్ప‌టికీ హీరోయిన్‌గా అవ‌కాశాలు అందుకుంటున్న శ్రియా శ‌ర‌న్‌.. ‘పవిత్ర’ మూవీలో వేశ్య‌గా న‌టించింది. ఓ స్టార్ హీరోయిన్ అలాంటి పాత్ర‌లో న‌టించ‌టం అప్ప‌ట్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లైనా సరే.. తగ్గేదే లే అంటుంది.

Advertisement

శృతి హాసన్
స్టార్ కిడ్ శృతి హాసన్ హిందీ మూవీ ‘డి డే’లో బోల్డ్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చింది. మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంని ఉద్దేశించి తెరకెక్కిన ఈ మూవీలో శృతి హాసన్ పాకిస్తాన్‌కి చెందిన వేశ్యగా నటించింది.

అనసూయ భరద్వాజ్

బుల్లి తెర మీద యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ .. రామ్ చరణ్ మూవీ లో అత్త నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది . విమానం మూవీ లో బోల్డ్ సన్నివేశాల్లో నటించి అందరిని అలరించింది .

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×