E-Paper
Advertisement

Kavitha: కవిత, ‘మాగుంట’లకు ఈడీ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో పేర్లు..

Kavitha: కవిత, ‘మాగుంట’లకు ఈడీ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో పేర్లు..
Advertisement

Kavitha: బిగ్ బ్రేకింగ్ న్యూస్. అనుకున్నట్టుగానే అయింది. బీజేపీ ఆరోపిస్తున్నట్టుగానే జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది ఈడీ. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావించింది.

సౌత్ గ్రూపును శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డిలు కంట్రోల్ చేశారని పేర్కొంది. సౌత్ లాబీ పేరుతో 100 కోట్లను విజయ్ నాయర్ కు ముట్టజెప్పినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. ఆధారాలు మాయం చేసేందుకు కవిత 10 సెల్ ఫోన్లు ధ్వంసం చేసినట్టు రిపోర్టులో ప్రస్తావించింది. మనీష్ సిసోడియాతో పాటు మొత్తం 36 మందికి చెందిన 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేసినట్టు ఈడీ గుర్తించింది.

Advertisement

కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా చేర్చడం ఏపీలో కలకలం రేపుతోంది. సౌత్ గ్రూప్.. 100 కోట్లు.. ఆరోపణలతో ముందుముందు వారిద్దరినీ ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×