E-Paper
Advertisement

Kavitha Stepped out from jail: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జైలు నుంచి విడుదలైన కవిత

Kavitha Stepped out from jail: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జైలు నుంచి విడుదలైన కవిత
Advertisement

Kavitha Stepped out from jail: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఐదున్నర నెలల తరువాత ఆమె తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదైలన తరువాత కవిత కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ’18 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. నేను ఎన్నో ఎత్తు పళ్లాలు చూశాను. కానీ, నన్ను అక్రమంగా జైలుకు పంపారు. నేను మొండిదానిని, జైలుకు పంపి నన్ను ఇంకా జగమొండిని చేశారు. ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో చెల్లిస్తా. నా పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైలులో ఉన్నాను. ఒక తల్లిగా పిల్లలను ఐదున్నర నెలలు వదిలి జైలులో ఉండడం బాధాకరం. కష్టకాలంలో నాకు, నా కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు.

Advertisement

Also Read: రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ..

నన్ను ఈ స్థితికి తీసుకువచ్చిన వారికి తగిన గుణపాఠం చెబుతాను. ఆ సమయం త్వరలోనే రాబోతున్నది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోను. వారికి వడ్డీతో సహా చెల్లిస్తా. నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు. రాజకీయ క్షేత్రంలో పోరాడుతాను. చట్టబద్ధంగా నా పోరాటం కొనసాగిస్తా. క్షేత్రస్థాయిలో మరింత నిబద్ధతో పనిచేస్తా’ అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related News

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!

బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీపై పోక్సో కేసు నమోదు

ఒక్కడివే నామినేషన్ ఫిల్ చెయ్ చూద్దాం.. సీఎం రేవంత్‌కి బిజెపి ఎంపీ ఓపెన్ ఛాలెంజ్!

ఎల్లంపేట్‌‌ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!

అమెరికాలో భట్టి విక్రమార్క హవా.. డల్లాస్‌లో గ్రాండ్ వెల్‌కమ్!

సీఎంఆర్ అక్రమాలపై ఉత్తమ్ ఫోకస్.. 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు సమీక్ష!

నాగర్‌కర్నూల్‌లో నకిలీ ఎరువుల కలకలం.. 872 సంచులు స్వాధీనం, 7 గురు అరెస్ట్!

ఫరీదాబాద్‌లో ఘోరం.. లేడీ టీచర్‌ను 30 సెకన్లలో 25 సార్లు పొడిచి చంపేశాడు!

Big Stories

Advertisement
×