E-Paper
Advertisement

YS Sharmila : మునుగోడు ఉప్పఎన్నికంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది..

YS Sharmila : మునుగోడు ఉప్పఎన్నికంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది..
Advertisement

YS Sharmila : తెలంగాణలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె పాదయాత్ర నిజామాబాద్‌లో కొనసాగుతుండగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కుమార్తె కవితను లిక్కర్ కుంభకోణం నుంచి కాపాడటానికే సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లారని అన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేటను మాత్రమే సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారు. వేరే జిల్లాల ప్రజలు టీఆర్ఎస్‌కు వోటో వేయలేదా అని ప్రశ్నించారు.

మునుగోడు ఎన్నికలతో సీఎం కేసీఆర్‌కు భయం మొదలైందని వైఎస్ శర్మిల వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు తన పాలనపైన నమ్మకం లేదు కాబ్బట్టే మునుగోడు ఎన్నికలకు భయపడుతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంగే నిజాం షుగర్ ఫ్యాక్టరీలు వచ్చేవని అభిప్రాయపడ్డారు. బోధన్ పట్టణంలో పాదయాత్ర జరుగుతుండగా ఆమె ఈ ప్రసంగం చేశారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×