E-Paper
Advertisement

KCR : బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. ఢిల్లీలో కార్యాలయం సిద్ధం..

KCR : బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. ఢిల్లీలో కార్యాలయం సిద్ధం..
Advertisement

KCR News Today(BRS Party Latest News) : బీఆర్ఎస్ ను విస్తరించేందుకు కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో వరుసగా సభలు నిర్వహించారు. అక్కడ జరగబోయే జెడ్పీ ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఇక కారు నేషనల్ హైవేపై వేగం దూసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 4న కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం ఢిల్లీకి కేసీఆర్ వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఢిల్లీ కేంద్రంగా ఇక నుంచి పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. పార్టీ కార్యాలయం కోసం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తులుగా భవనాన్ని నిర్మించారు. సోమవారం సాయంత్రమే మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఢిల్లీకి వెళ్లారు.

Advertisement

ఢిల్లీలో తెలంగాణ పదమే పలకడానికి, వినడానికి అవకాశాల్లేని పరిస్థితుల నుంచి దేశ రాజధాని నడిబొడ్డున బీఆర్ఎస్ సొంత కార్యాలయ భవనాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం పనులను సంతోష్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×