E-Paper
Advertisement

KCR : బీఆర్ఎస్ ఎల్పీ లీడర్‌‌గా కేసీఆర్‌.. ఏకగ్రీవ ఎన్నిక..

KCR : బీఆర్ఎస్ ఎల్పీ లీడర్‌‌గా కేసీఆర్‌.. ఏకగ్రీవ ఎన్నిక..
Advertisement
KCR news today

KCR news today(Telangana news live):

బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో సమావేశమై తీర్మానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాలో నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు శస్త్రచికిత్స జరిగింది. నేడు జరగిన సమావేశానికి కేసీఆర్‌ హాజరు కాలేదు.

మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొననారు. కేసీఆర్‌ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదించారు. అనారోగ్య కారణంగా కేసీఆర్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయట్లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×