E-Paper
Advertisement

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!
Advertisement

KTR PA: కేటీఆర్ పిఏ మహేందర్ రెడ్డి, పిఆర్ఓ మహేష్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం చేయాలనుకుంటున్న పోలీసులు వారిద్దరిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. Ktr పిఏ pro లను సీన్ రీకన్స్ట్రక్షన్‌కి సైఫాబాద్ పోలీసులు తీసుకెల్లారు.

గేట్ నెంబర్ 3..

అయితే అసెంబ్లీ గేట్ నెంబర్ 3 వద్ద మొదటి రోజు జరిగిన ఘర్షణ వాతావరణంపై పూర్తి వివరాలను కేటీఆర్ పిఎ, పిఆర్ఓ లను అడిగి పోలీసులు తెలుసుకున్నారు. దుర్భాషలాటలు, దూషణలకు సంబంధించిన వీడియోలను చూపిస్తూ కేటీఆర్ పిఏ, పిఆర్వోలను పోలీసులు ప్రశ్నించారు. అయితే ఈ ఘటన జరిగిన రోజు వివరాలను పోలీసులు రాబట్టారు. దీంతో వీరిద్దరి విచారణ అనంతరం పోలీసులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు కేటీఆర్ పీఏ, పీఆర్వోలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

Advertisement

Also read: ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

న్యాయవాదులతో వాగ్వాదం..

దీనిలో భాగంగా మొదట నోటీసులు ఇవ్వాలని న్యాయవాదులు పోలీసుల మద్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎదుట ఘటన ఎలా జరిగిందనే కోణంలో సీన్ రీకన్స్ట్రక్షన్‌లోకి తీసుకెల్లనున్నట్టు పోలీసులు అతని తరుపు న్యాయవాదులకు తెలిపారు. దీంతో పోలీసులకు న్యాయవాదులకు మధ్య వాదనలు జరిగాయి. హై కోర్ట్ ఆదేశాలకు వ్యతిరేకంగా విచారణ జరుగుతుందని న్యాయవాదుల ఆరోపణలు చేశారు. అయితే పోలీస్ స్టేషన్ నుండి అక్కడి వరకు నడుచుకుంటూ వస్తామని కేటీఆర్ పిఏ, పిఆర్ఓ లు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు న్యాయవాదులు నిందితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సైఫాబాద్ పీఎస్ నుండి కేటీఆర్ పీఏ, పిఆర్వో లను సీన్ రీ కన్స్ట్రక్షన్‌కి పోలీసులు తీసుకెల్లారు. దీంతో పోలీసుల పైన దురుసుగా కేటీఆర్ పిఎ దూషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Also read: గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

Tags

Related News

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్ హవా.. పదవి లేకపోయినా ఆయనే సుప్రీం!

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. గాంధీభవన్‌ పూజలో మాణిక్‌రావు ఠాక్రే ప్రత్యక్షం, మార్పు ఖాయమా?

దళితుల ఓట్ల కోసమే BRS వాడకం.. శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే: పీసీసీ చీఫ్

Big Stories

Advertisement
×