E-Paper
Advertisement

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!
Advertisement

Nalgonda Accident: నల్లగొండ జిల్లా నేరడుగొమ్ము మండల పరిధిలోని వైజాగ్ కాలనీ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. కారులో ఆకతాయిలు అతివేగంగా, నిర్లక్ష్యంగా కారును నడిపారు. దీంతొ కారు అదుపు తప్పి కిందపడి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపుగా కారులో ఏడుగురు వ్యక్తులు ఉన్నట్టు అక్కడి స్థానికులు తెలిపారు. దీంతో కారులో ఉన్న వ్యక్తులకు గాయాలైనట్టు సమాచారం.

పల్టీలు కొట్టిన కారు..

అయితే అక్కడి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన నేరడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ ప్రాంతంలోని సమీపంలో కొంతమంది ఆకతాయిలు కారులో వేగంగా ప్రయాణిస్తున్నారు. కారులో అతివేగంతో పాటు ఇష్ట్రా రాజ్యంగా వాహనాన్ని నడపినటక్టు అక్కడి స్థానికులు తెలిపారు. కారులో డ్రైవర్ నియంత్రణ కోల్పోడంతో వేగంగా ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టి కింద పడిపోయింది. దీంతో అక్కడి ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Also read: ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!

కారులో 7 మంది..

ఈ ప్రమాదం జరిగే సమయంలో కారులో మొత్తం ఏడుగురు వ్యక్తులు ప్రయానిస్తున్నట్టు అక్కడి స్ధానికులు గుర్తించారు. అదృష్టవశాత్తూ కారు బోల్తా పడినప్పటికీ పెద్ద ప్రమాదం అందూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరకి స్వల్ప గాయాలైనట్టు అక్కడి స్థానికులు తెలిపారు.

Advertisement

Also read: ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

Tags

Related News

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్ హవా.. పదవి లేకపోయినా ఆయనే సుప్రీం!

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. గాంధీభవన్‌ పూజలో మాణిక్‌రావు ఠాక్రే ప్రత్యక్షం, మార్పు ఖాయమా?

Big Stories

Advertisement
×