E-Paper
Advertisement

Free Bus Journey: మగవారికి ఉచిత ప్రయాణం కల్పించాలి.. యువకుడి ఆందోళన

Free Bus Journey: మగవారికి ఉచిత ప్రయాణం కల్పించాలి.. యువకుడి ఆందోళన
Advertisement

Free Bus Journey: ఆర్టీసీ బస్సుల్లో మహిళల తోపాటు పురుషులకు ఉచిత ప్రయాణం కల్పించాలని ఓ యువకుడు ఆందోళనకు దిగాడు. మగవారికి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరాడు.

వివరాలోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్‌ ఎదురుగా పురుషులకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఆందోళన చేపట్టాడు. బస్టాండ్ ఎదురుగా బస్సులను నిలిపివేసి ఆందోళన నిర్వహించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఆడవారికి ఉచిత ప్రయాణం కల్పించిందని, మగవారికి ఎందుకు ఆ సౌకర్యం ఇవ్వలేదని ప్రశ్నించాడు. బస్సులో మహిళలతోపాటు పురుషులకు సీట్లు కేటాయించి ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశాడు.

Advertisement

బస్టాండ్ ఆవరణలో బస్సుకు అడ్డంగా నిలబడి ఆందోళన చేస్తున్న యువకుడితో మహిళా ప్రయాణికులు వాగ్వివాదానికి దిగారు. మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్థానికులు పక్కకు తీసుకెళ్లారు. యువకుడి ఆందోళనతో సుమారు 20 నిమిషాల పాటు బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×