E-Paper
Advertisement

Malla Reddy Hostel Food: మల్లారెడ్డి కాలేజీ హాస్టల్‌లో స్టూడెంట్స్ రోడ్లపై ఆందోళన.. ఇదేం ఫుడ్ అంటూ నిరసన!

Malla Reddy Hostel Food: మల్లారెడ్డి కాలేజీ హాస్టల్‌లో స్టూడెంట్స్ రోడ్లపై ఆందోళన.. ఇదేం ఫుడ్ అంటూ నిరసన!
Advertisement

Malla Reddy Hostel Food: మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదో విధంగా వార్తల్లోకి వస్తోంది. దీనికితోడు యాజమాన్యం తీరు నిత్యం వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా మరోసారి ఆహారంలో పురుగులు వచ్చాయంటూ విద్యార్థుల ఆందోళనకు దిగారు.

యూనివర్సిటీ ముందు బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ విద్యార్థులతో కలిసి స్టూడెంట్స్ నాయకులు ధర్నా చేశారు. లక్షల్లో ఫీజులు కట్టించుకొని పురుగుల ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం తీరుపై స్టూడెంట్స్ మండిపడుతున్నారు. విద్యార్థు లకు పెడుతున్న ఆహారంలో బొద్దింకలు పడుతున్నా యాజమాన్యం సైలెంట్‌గా ఉండటాన్ని తప్పుబడు తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా విద్యార్థులు ఫుడ్ విషయంలో ఆందోళన చేశారు. యాజమాన్యం పట్టించుకున్న సందర్భం లేదు.

Also Read: తెలంగాణ కోటా ఎంత? కేంద్ర మంత్రి పదవులు దక్కేదెవరికి?

Advertisement

హాస్టల్ ఇన్‌ఛార్జ్‌ని నిలదీశారు విద్యార్థులు. అంతకుముందు మల్లారెడ్డి కాలేజీ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న విషయం తెల్సిందే. ఫుడ్ విషయంలో యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×