BigTV English

EX MLA Driver Suicide: మెదక్ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్య.. ఏం జరిగింది?

EX MLA Driver Suicide: మెదక్ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్య.. ఏం జరిగింది?

Medak EX MLA Driver Commits Suicide: కుటుంబ కలహాలతో మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న శంకరం పేట మండలం గవ్వల పల్లికి చెందిన శివ రాములు (42) మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వద్ద డ్రైవర్‌గా పని చేశాడు.


Read More: నగరంలో కలకలం.. ప్రాణం తీసిన పంటి వైద్యం..

రాములు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ పిల్లి కొట్టాల్ వద్ద ఉంటున్నారు. ఫిబ్రవరి 18న భార్య భర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాములు తన భార్య ఇంట్లో లేని సమయంలో గొడవ జరిగిన రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం కుమారుడు లేచి చూసే సరికి ఫ్యాన్‌కు వేలాడుతున్న శివ రాములు మృతదేహం కనిపించింది.


వెంటనే పోలీస్‌లకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×