E-Paper
Advertisement

Raghunandan Rao : ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్.. గజ్వేల్ వెళ్లకుండా ఆంక్షలు..

Raghunandan Rao : ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్.. గజ్వేల్ వెళ్లకుండా ఆంక్షలు..
Advertisement

Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేయడం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది. ఎమ్మెల్యే సిద్ధిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా హకీంపేట వద్ద రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అల్వాల్ పోలీస్ స్టేషన్కు ఆయనను తరలించారు.

Advertisement

ఇటీవల గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళ్లాలని రఘునందన్ రావు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అక్కడకి వెళుతుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

రఘునందన్ రావు అరెస్ట్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఫోన్‌లో రఘునందన్ రావుతో మాట్లాడారు. తమ పార్టీ నేతలను అక్రమంగా నిర్భంధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×