E-Paper
Advertisement

Navya : సర్పంచ్ నవ్య ఎపిసోడ్.. కేసు క్లోజ్.. ఎమ్మెల్యే రాజయ్యకు రిలీఫ్..

Navya : సర్పంచ్ నవ్య ఎపిసోడ్.. కేసు క్లోజ్.. ఎమ్మెల్యే రాజయ్యకు రిలీఫ్..
Advertisement

Sarpanch Navya news today(Political news in telangana): సర్పంచ్ నవ్య ఎపిసోడ్ లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చారు. ఈ వ్యవహారంలో రెండుసార్లు నవ్యకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఆమె మాత్రం ఎలాంటి ఆధారాలును సమర్పించలేదన్నారు. దీంతో ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు నిర్ధారించారు. ఎమ్మెల్యే రాజయ్యకు క్లీన్ షీట్ ఇస్తూ జాతీయ మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించారు.

నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించని నేపథ్యంలో ..కేసు క్లోజ్ చేయవచ్చని నవ్య పోలీసులకు తెలిపింది. దీంతో ప్రస్తుతానికి సర్పంచ్ నవ్య-ఎమ్మెల్యే రాజయ్య మధ్య వివాదం ముగిసింది.

Advertisement

ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని హన్మకొండ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య కొన్నిరోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఈ విషయంలో రాజీ చేసుకునేందుకు రాజయ్య ప్రయత్నించారు. స్వయంగా సర్పంచ్ ఇంటికే వెళ్లారు. ఆ గ్రామానికి రూ. 25 లక్షల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా సరే అక్కడ ప్రెస్ మీట్ లో రాజయ్య ఎదుటే నవ్య ఘాటుగా ఆరోపణలు చేశారు.

కొన్ని రోజుల క్రితం నవ్య మరోసారి రాజయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామానికి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. తన భర్తకు డబ్బులు ఇచ్చిన తనను సంతకం పెట్టమని బలవంతం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే తనను రాజయ్య అనుచరులు ఫోన్ చేసి లైంగికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆడియో కాల్స్ సంచలనం రేపాయి. ఈ వివాదం తర్వాత ఇటీవల ఆ గ్రామానికి ఎమ్మెల్యే రాజయ్య నిధులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ నవ్య-ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ ఇప్పుడు ముగిసింది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

Advertisement
×