BigTV English

MLC Jeevan Reddy : టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా వెంటనే ఆమోదించాలి.. గవర్నర్‌‌కు ఎమ్మెల్సీ లేఖ..

MLC Jeevan Reddy : టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా వెంటనే ఆమోదించాలి.. గవర్నర్‌‌కు ఎమ్మెల్సీ లేఖ..

MLC Jeevan Reddy : టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్‌ తమిళిసైను రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంపై ఆయన గవర్నర్‌ కు లేఖ రాశారు. నెల రోజులు గడుస్తున్నా టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు గవర్నర్ ఆమోదించలేదని తెలిపారు.


నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు అనేక అవకతవకలకు పాల్పడిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని జీవన్ రెడ్డి తెలిపారు.


Related News

Hyderabad Rains Today: కుమ్మేస్తున్న వరుణుడు.. ఇళ్లల్లో ఉండటమే బెటర్, ఈ ఏరియాలు జలమయం

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Telangana Rains: వర్షాల ఎఫెక్ట్.. ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Big Stories

×