E-Paper
Advertisement

Kavitha bail petition: కలిసిరాని కాలం, ఈనెల 22న..

Kavitha bail petition: కలిసిరాని కాలం, ఈనెల 22న..
Advertisement

Kavitha bail petition update(Political news today telangana): మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండడంతో వాయిదా పడింది. ఈనెల 22 లేదా 23న ఆమె బెయిల్ పిటీషన్‌పై వాదనలు జరగనున్నాయి.

అంతకుముందు కుమారుడి పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు కవిత. కాగా మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈడీ విచారణలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. దీంతో కవిత సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా ఏప్రిల్ 20న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిస్తామన్నారు. కాగా దాన్ని ఏప్రిల్ 16కు మార్చారు.

Advertisement

సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో కవిత బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఈ నెల 22న లేదా 23 విచారణ జరిగే అవకాశముంది.

Tags

Related News

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

Big Stories

Advertisement
×