E-Paper
Advertisement

Priyanka Gandhi Madhira : బీఆర్ఎస్ నాయకులే ధనికులయ్యారు.. ప్రజల మాత్రం పేదరికంలోనే..

Priyanka Gandhi Madhira : బీఆర్ఎస్ నాయకులే ధనికులయ్యారు.. ప్రజల మాత్రం పేదరికంలోనే..
Advertisement

Priyanka Gandhi Madhira : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిర నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. మధిర రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను మర్చిపోయాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేళ్లలో వేల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని సెటైర్లు వేసారు.

Advertisement

పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అవినీతి ద్వారా వేల కోట్లు కూడబెట్టిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు పెద్ద భవనాలు, ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని విమర్శించారు. ఇలా బీఆర్ఎస్ నాయకులు ధనికులయ్యారన్నారు. తెలంగాణ ప్రజలు మాత్రం పేదరికంలో మగ్గుతున్నారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

100 మంది కేసీఆర్ లు వచ్చినా మధిర గేట్ కూడా తాకలేరని భట్టి విక్రమార్క ఛాలెంజ్ చేశారు. తాను 50 వేల మెజార్టీ తో గెలుస్తానని స్పష్టం చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×