E-Paper
Advertisement

Nampally Exhibition : జనవరి 1 నుంచి నుమాయిష్‌..ఎన్ని రోజులంటే..?

Nampally Exhibition : జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే నుమాయిష్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌డ్డి చేతులమీదుగా ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

పారిశ్రామిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 15 రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనను సందర్శిస్తారన్నారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇదొక పెద్ద వేదికగా మారిందన్నారు. ఈసారి 2,400 పైచిలుకు ఎగ్జిబిటర్లు రాష్ట్రానికి రానున్నట్లు వెల్లడించారు.

Advertisement

తొలిసారిగా శాకాహారం రెస్టారెంట్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రదర్శనకు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని శ్రీధర్ బాబు సూచించారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో కరోనా వైద్య పరీక్షలు కూడా చేయాలని సూచించారు. రాష్ట్రంల నుమాయిష్‌ను విజయవంతం చేయాలని ఆయన అని విజ్ఞప్తి చేశారు.

Tags

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×