E-Paper
Advertisement

Mokshagna And Rajamouli Movie: స్టార్ హీరో కొడుకుతో రాజమౌళి చిత్రం..! ఫ్యాన్స్‌కు పూనకాలే..

Mokshagna And Rajamouli Movie: స్టార్ హీరో కొడుకుతో రాజమౌళి చిత్రం..! ఫ్యాన్స్‌కు పూనకాలే..
Advertisement

Mokshagna And Rajamouli Movie: రాజమౌళి.. ఈ పేరు వింటేనే సినీ ప్రియుల్లో ఉత్సాహం ఏరులై పారుతుంది. ఆయన ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలే అయినా.. గ్లోబల్ వైడ్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఆయనతో సినిమా అంటే ఏ నటుడైనా ఓకే చెప్పాల్సిందే. ఇక ఇప్పటికే చాలామంది హీరోల వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు రాజమౌళి. ఈ కోవలోకి టాలీవుడ్‌కి చెందిన మరోక స్టార్ హీరో కొడుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరో మరెవరో కాదు.. డ్యాషింగ్ అండ్ డైనమిక్ కథానాయకుడు బాలకృష్ణ కోడుకు మోక్షజ్ఞ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్లు వద్ద హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. మరి అలాంటి హీరో కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడంటే.. ఆ లెక్కే వేరె. అదీగాక మోక్షజ్ఞ మొదటి సినిమాకు.. గ్లోబల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన రాజమౌళి దర్శకత్వం వహించనున్నాడంటే.. ఆ ఆనందం వర్ణనాతీతం. అవునండీ మీరు విన్నది నిజమే..

Advertisement

ఇటీవల బాలయ్య బాబు స్వయంగా రాజమౌళికి ఫోన్ చేసి తన ఇంటికి పిలిచి మరీ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి కూడా ఆయన మాటను కాదనలేక.. కచ్చితంగా మోక్షజ్ఞతో సినిమా చేస్తానని అన్నాడట. అయితే దానికి కాస్త సమయం పడుతుందని చెప్పినట్ల టాక్. ఇప్పుడు మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నామని.. అది పూర్తయిన తర్వాత మంచి కథ కుదిరితే తప్పకుండా సినిమా చేస్తానని హామి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త వైరల్ అవడంతో నందమూరి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×