BigTV English

NIA Rides : ఉగ్ర కలకలం.. తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు..

NIA Rides : ఉగ్ర కలకలం.. తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు..
 National Investigation Agency


NIA Rides : తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, కర్నూలు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు తనిఖీలు చేశాయి. కరీంనగర్‌లోని తఫ్రీజ్‌ఖాన్‌ అనే వ్యక్తికి.. PFI నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తఫ్రీజ్‌ఖాన్‌ దుబాయ్‌లో ఉంటున్నారు. తఫ్రీజ్‌ఖాన్‌ ఉగ్రదాడులకు ఏమైనా ప్లాన్ చేశారా అనే సందేహాలతో విస్తృతంగా సోదాలు చేపట్టింది ఎన్ఐఏ టీమ్.

గురువారం తెల్లవారుజాము నుంచి కరీంనగర్‌లోని హుస్సేనీకూరలోని తఫ్రీజ్‌ఖాన్‌ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.


అటు, కర్నూలు పాతబస్తీలోనూ NIA సోదాలు చేసింది. PFIతో సంబంధాలున్నాయనే సమాచారంతో అబ్దుల్లా అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు జరిపారు.

Related News

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

CM Chandrababu Meets Pawan: డిప్యూటీ సీఎం నివాసానికి సీఎం చంద్రబాబు.. ఉత్కంఠగా మారిన భేటీ?

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

Big Stories

×