BigTV English

Non Veg Market : కిక్కిరిసిన మటన్, చికెన్ షాప్ లు.. ఉదయం నుంచే క్యూలో మాంసం ప్రియులు..

Non Veg Market : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోనే ఉంది. ఇప్పటికే భోగీ, సంక్రాంతి పండుగలు ముగిశాయి. మూడవ రోజు కనుమ పండుగ అంటే నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ప్రీతికరమైంది. సంకాంత్రి వేడుకల్లో భాగంగా చివరి రోజైన.. కనుమ నాడు నాన్ వెజ్ తినడం అనవాయితీగా వస్తుంది. కనుమ నాడు.. ముక్క లేనిదే ముద్దదిగదు అంటే అతిశయోక్తి కాదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్, మటన్ సెంటర్లు ఉదయం నుంచి రద్దీగా మారాయి. చికెన్, మటన్ లతో పోటీగా చేపలు అమ్ముడవుతున్నాయని తెలుస్తుంది.

ఇక ప్రతి ఏటా లానే ఈ ఏడాది కూడా నాన్ వెజ్ ప్రియులు.. చికెన్ సెంటర్ల దగ్గర క్యూ కట్టారు. వినియోగదారుల డిమాండ్ ను గమనించి 30 రూపాయల నుంచి 50 రూపాయలు పెంచి చికెన్ వ్యాపారులు అమ్మకాలు జరుపుతున్నారని సమాచారం అందుతుంది. మరోవైపు చికెన్, మటన్ లతో పోటీగా చేపలు అమ్ముడవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ముక్క కోసం రెండు గంటలకు పైగా క్యూలైన్‭లోనే నిల్చుని ఉన్నామని నాన్ వెజ్ ప్రియులు చెబుతున్నారు. ఎప్పటికంటే ఇవాళ రష్ ఎక్కువగా ఉందని నాన్ వెజ్ ప్రియులు చెబుతున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×