E-Paper
Advertisement

Padi Kaushik Reddy : కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Kaushik Reddy : హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి పోలీసులతో గొడవ పడ్డారని ఓ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు.

Padi Kaushik Reddy : కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Advertisement

Padi Kaushik Reddy : హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి పోలీసులతో గొడవ పడ్డారని ఓ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇటీవలే ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేస్తూ తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రజలను బెదిరించారు. ఆయన ప్రవర్తనతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ ఆయనపై కేసు నమోదు చేసింది.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×