E-Paper
Advertisement

Congress: కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. పదవులపై అసంతృప్తి..

Congress: కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. పదవులపై అసంతృప్తి..
Advertisement
ponnam prabhakar

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి మొదలైంది. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికల కమిటీలో కూడా తనకు చోటు దక్కలేదని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

బీసీ నేతగా పార్టీలో తనకు సరైన గౌవరం దక్కడం లేదనే నిరాశలో ఉన్నారు పొన్నం. ఓ మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

కమిటీలో తనకు అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని పొన్నం వాపోతున్నారు. పార్టీని నమ్ముకున్నందుకు తనకు అన్యాయం జరిగిందని.. ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొన్నం ప్రభాకర్‌.

Related News

కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!

నర్సు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మేజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం!

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, మెట్రోకు ఒకే పాస్!

హోం మంత్రి మన రేవంతన్నే.. పబ్ రచ్చపై ఆర్ఎస్పీ సెటైర్లు !

రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

Big Stories

Advertisement
×