Khammam : తెలంగాణలో రెండు విడతలుగా బిగ్ టీవీ చేసిన సర్వేలో ఖమ్మం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
నియోజకవర్గం : ఖమ్మం
మొత్తం ఓటర్లు : 3,15, 801
పురుష ఓటర్లు: 1,51,673
మహిళా ఓటర్లు: 1,64,006
బిగ్ టీవీ సర్వే .. పందెం కోళ్లు- 1, పందెం కోళ్లు -2 సర్వేలో కాంగ్రెస్ దే విజయమని స్పష్టంగా తేలింది. అయితే తొలి సర్వే కంటే రెండో సర్వలో కాంగ్రెస్ కు వచ్చే ఓట్ల శాతం కొంత తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తమైంది.
.
.