E-Paper
Advertisement

Nizamabad Urban : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మహేశ్వరంలో జెండా పాతేది ఎవరు ?

Nizamabad Urban : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మహేశ్వరంలో జెండా పాతేది ఎవరు ?
Advertisement

Nizamabad Urban Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో చూస్తే..

నియోజకవర్గం : నిజామాబాద్‌ అర్బన్
జిల్లా : నిజామాబాద్‌ జిల్లా
మొత్తం ఓటర్లు: 2,86,766
పురుషులు:1,39,163
మహిళలు : 1,47,571
ప్రస్తుత ఎమ్మెల్యే : గణేష్‌ గుప్తా (BRS)

Advertisement

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (05-11-2023)

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గణేష్ గుప్తా 30 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ 34 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. ఇక్కడ బీజేపీకి 31 శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ నుంచి సూర్యనారాయణగుప్తా బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో త్రిముఖపోరు హోరాహోరీగా జరగనుంది.

Advertisement

మారుతున్న సమీకరణాలు

నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా 30 శాతం ఓట్ షేర్ కే పరిమితం అవుతున్నారు. బిగ్ టీవీ ఫస్ట్ సర్వే చేసిన టైంకి..ఇప్పటికి ఆయన ఓట్ షేర్ 5 శాతం తగ్గిపోయింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ అలీ బరిలో దిగితే.. ఆయనకు 34 శాతం ఓట్లు దక్కనున్నాయి.

బీజేపీ కేండెట్ ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా ఓట్ షేర్ కూడా గతంతో పోలిస్తే 5 శాతం ఓట్ షేర్ పెరిగింది. మొత్తానికి నిజామాబాద్ అర్బన్‌లో ట్రాయంగిల్ ఫైట్ నడుస్తుండగా.. షబ్బీర్ అలీ పోటీ చేస్తే విజయం ఆయన్నే వరించనుంది. మైనార్టీ నేతగా ఆయన విక్టరీ ఖాయమని బిగ్ టీవీ ఎలకన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా కనిపించింది.

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×