E-Paper
Advertisement

Wanaparthy : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. వనపర్తి విజేత ఎవరు ?

Wanaparthy : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. వనపర్తి విజేత ఎవరు ?
Advertisement

Wanaparthy Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వనపర్తి జిల్లా వనపర్తి నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో చూస్తే..

నియోజకవర్గం : వనపర్తి
జిల్లా : వనపర్తి జిల్లా
మొత్తం ఓటర్లు: 2,65,843
పురుషులు: 1,32,971
మహిళలు :1,32,644
ప్రస్తుత ఎమ్మెల్యే : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (BRS)

Advertisement

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (05-11-2023)

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి 52 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 36 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. ఇక్కడ బీజేపీకి 4 శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

మారుతున్న సమీకరణాలు

వనపర్తిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది. ఆయనకు 52 శాతం ఓట్ షేర్ లభిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా జి.చిన్నారెడ్డికి 36 శాతం ఓట్లు దక్కనున్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇద్దరి మధ్య ఇప్పటికిప్పుడు ఓట్ షేర్ లో 16 శాతం తేడా ఉంది. బీఎస్పీకి 5 శాతం ఓట్లు వస్తున్నాయి. 2018 ఎన్నికల్లో వీళ్లిద్దరి మధ్యే పోటీ జరిగింది. అప్పుడు సింగిరెడ్డికి 60 శాతం ఓట్ షేర్ రాగా చిన్నారెడ్డికి 32 శాతమే ఓట్ షేర్ లభించింది. ప్రస్తుతం గతంతో పోలిస్తే నిరంజన్ రెడ్డి ఓట్ షేర్ 8 శాతం తగ్గిపోయింది. చిన్నారెడ్డికి 4 శాతం ఓట్లు పెరిగాయి.

ఇప్పటికిప్పుడు వనపర్తిలో ఎన్నికలు జరిగితే విజయం నిరంజన్ రెడ్డివైపే ఉంది. అయితే కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా అనూహ్యంగా పుంజుకున్న సంకేతాలు వనపర్తి ఓటర్లపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున నేతలు చేరడం ఆ పార్టీకి కలిసి రానుందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక BSPకి 5 శాతం ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×