BigTV English

Lok Sabha Elections 2024: ప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?

Lok Sabha Elections 2024: ప్రముఖులు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?

Celebrities Caste Their Vote in Telangana: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఓటు వేయడం తమకు ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.


ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే..?

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ – హైదరాబాద్ లోని రామ్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు


సీఎం రేవంత్ రెడ్డి – కొడంగల్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి సీతక్క ములుగులోని జగ్గయ్యపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – నల్లగొండలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

Also Read: Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం ఎంతమందంటే..?

మంత్రి కొండా సురేఖ – పరకాలలోని వంచనగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ – హుస్నాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

మాజీ సీఎం కేసీఆర్ – సిద్ధిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

కేటీఆర్ – బంజారాహిల్స్ లోని నందినగర్ లో కుటంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

మందకృష్ణ మాదిగ – న్యూశాయంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

ఎంపీ అసదుద్దీన్ – వట్టపల్లి జైన్ హిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ – జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

హీరో అల్లు అర్జున్ – ఫిలీంనగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×