BigTV English

Renuka Choudhary: లెంపలేసుకుని ప్రజల్లోకి వస్తున్నాం.. కేసీఆర్ క్షమాపణ చెప్పి ఖమ్మంలోకి అడుగుపెట్టాలి!

Renuka Choudhary: లెంపలేసుకుని ప్రజల్లోకి వస్తున్నాం.. కేసీఆర్ క్షమాపణ చెప్పి ఖమ్మంలోకి అడుగుపెట్టాలి!

Renuka Choudhary : జాతీయస్థాయిలో రెండు సార్లు ఓడిపోయాం.. అది తమ స్వయంకృతమని, అందుకు లెంపలేసుకుని ప్రజల్లోకి వచ్చామన్నారు కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి. ఖమ్మం జిల్లా ప్రజానికానికి సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతే అడుగుపెట్టాలని అన్నారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ స్దానాలతో పాటు మొత్తం అసెంబ్లీ స్థానాలను సైతం గెలుచుకుంటామని రేణుకా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కి అడ్రెస్సే లేదంటూ.. దేశంలో చరిత్ర హీనులుగా మిగిలిపోయిన నేతలు ఇవాళ కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక త్యాగాలు చేస్తూ వచ్చిందన్నారు.

ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నానంటూ.. ఈ దేశానికి బీజేపీ ఏం అభివృద్ది చేసింది ఏ మార్గాన తీసుకు వెళ్తున్నారో చెప్పాలని.. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత మేర మేలు చేసిందో తాను చెబుతానన్నారు.


ఖమ్మం కాంగ్రెస్ జిల్లా.. అది తమకే సొంతం అన్నారు. ఖమ్మం ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. జాతీయస్థాయిలో రెండు సార్లు ఓడిపోయామని.. అది తమ స్వయంకృతమని, అందుకు చెంపలేసుకుని ప్రజల్లోకి వచ్చామన్నారు రేణుకా చౌదరి.

KCR Vs CS Somesh : సోమేష్ కు ఎగ్జిట్..కేసీఆర్ కు హెడేక్ | Prime Time With PV | BigTv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×