E-Paper
Advertisement

Kodangal : కొడంగల్ లో రేవంత్ రెడ్డి భారీ విజయం.. మెజార్టీ ఎంతంటే?

Kodangal : కొడంగల్ లో రేవంత్ రెడ్డి భారీ  విజయం..  మెజార్టీ ఎంతంటే?
Advertisement

Kodangal : తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠగా చూస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొండగల్ పై అందరి దృష్టి ఉంది. కొండగల్ ఓటర్లు రేవంత్ కే పట్టం కడతారనే తొలి నుంచి అంచనాలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ లో ఆయనకే ఆధిక్యం లభించింది. 9 రౌండ్ ముగిసే సరికి 11 వేల ఓట్ల లీడ్ లోకి వెళ్లారు. కౌంటింగ్ ముగిసే సరికి రేవంత్ 32వేల 800 మెజార్టీతో విజయభేరి మోగించారు.

రేవంత్ రెడ్డి తన భుజస్కందాలపై కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు చేపట్టిన రాష్ట్రమంతా చుట్టేశారు. ఆయన కొడంగల్ లో ప్రచారం చేసే సమయం తక్కువే దొరికింది. కానీ ఆయనకు నియోజకవర్గంలో ఎంతో పట్టుంది. అక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలు నుంచి రేవంత్ గెలుపు నల్లేరుపై నడకేనన్న అంచనాలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ అదే జోరు కొనసాగించింది. రేవంత్ ను భారీ విజయం వరించింది.

Advertisement

Advertisement

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×