E-Paper
Advertisement

వాడు పోతే వీడు అంటూ.. ఛత్రపతి డైలాగ్‌తో హరీష్ రావుపై రెచ్చిపోయిన సీఎం రేవంత్!

వాడు పోతే వీడు అంటూ.. ఛత్రపతి డైలాగ్‌తో హరీష్ రావుపై రెచ్చిపోయిన సీఎం రేవంత్!
Advertisement

Siddipet Development: సిద్దిపేట జిల్లాలో భారీ భహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను సీఎం చేసారు. దాదాపుగా సిద్దిపేట జిల్లాలో రూ.544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. దీంతో పాటుగా ఇందిరమ్మ కుటుంబ బీమా దరఖాస్తు ఫారం విడుదల చేసారు.

సిద్దిపేట గడ్డ కాంగ్రెస్‌ అడ్డా..

సిద్దిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట గడ్డ కాంగ్రెస్‌ అడ్డా అని అన్నారు. ఈరోజు నుంచి సిద్దిపేట గడ్డ.. కాంగ్రెస్‌ అడ్డా అని కార్యకర్తలు నిరూపించారని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆనాడు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలకమైన మదన్‌మోహన్‌ను అందరం స్మరించుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. సిద్దిపేట గడ్డ నుంచే ఆయన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటారని సీఎం గేర్తు చేశారు.

సినిమా డైలాగ్‌ చెప్పిన సీఎం రేవంత్..

Advertisement

వాడు పోతే వీడు.. వీడు పోతే వాడు.. అంటూ ఛత్రపతి సినిమా డైలాగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లాలో గత నాలుగు దశాబ్దాలుగా కుటుంబ వారసత్వ రాజకీయాలు సాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మామ పోతే అల్లుడు, అల్లుడు పోతే బావమరిది అంటూ పదవులు పంచుకుంటున్నారని మండిపడ్డారు. ఇకపై అలాంటి ఆటలు ఈ గడ్డపై సాగవని, సిద్దిపేట కాంగ్రెస్ అడ్డాగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: సిద్దిపేట జిల్లాలో.. రూ. 544.11 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం!

Tags

Related News

‘మేడిగడ్డను కాంగ్రెసోళ్లే పేల్చేశారు.. ప్రాజెక్టు కొట్టుకుపోవాలని రేవంత్ కోరిక’.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు!

సిద్దిపేట జిల్లాలో.. రూ. 544.11 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం!

డేంజర్ బెల్స్.. హైదరాబాద్‌లో చికెన్ తింటున్నారా..?

బిగ్ బ్రేకింగ్.. ఇంటర్ మీడియట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల!

తెలంగాణ సర్కార్ డబుల్ ధమాకా.. నవంబర్ 26న ఖాతాలోకి డబ్బులు!

ఎన్నికల వరకే రాజకీయం.. 3 జోన్లుగా తెలంగాణ విభజన.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం, హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో మంటలు, పరుగులు పెట్టిన ప్రజలు

Big Stories

Advertisement
×