Food Safety: హైదరాబాద్‌లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై తెలంగాణ ఫుడ్ సేఫ్ వింగ్ అధికారులు తనీకిలు నిర్వహించారు. ఈ తనికీలను అధికారులు హైదరాబాద్ పట్టన పరిదిలోని క్యూర్ ఏరియాలోని మెట్రో స్టోర్లలోని మాంసం అమ్మే కేంద్రాలపై 11 బృందాలుగా ఎర్పడి తనిఖీలు చేసారు.
దీంతో ఈ తనికీల్లో సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాసంపై ఈగలు, బొద్దింకలు, అపరిశుభ్మైన ప్రాతాల్లో మాంసంను నిల్వచేసినట్లు అధికారులు గుర్తించారు. ఇక మరికొన్ని సెంటర్లలో అయితే ఈగలు వాలి కుల్లిపోయేంతలా మాంసాన్ని నిల్వచేసినట్టు అధికారుల తనికీల్లో వెల్లడైంది. దీంతో అపరిశుబ్రంగా ఉన్న కొన్ని సెంటర్లను ఫుడ్ సేఫ్ వింగ్ అధికారులు మూసివేసి నోటీసులు జారీ చేసారు.
మొత్తం హైదరాబాద్ క్యూర్ ఏరియాలో 11 బృందాలుగా ఏర్పడి అధికారుల తనికీలు చేశారు. మాంసంపై పెద్ద సంఖ్యలో ఈగలు వాలడం, పాడైపోయిన దానిని తిరిగి వాడటం వంటి దారునాలను అధికారుల గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లొ అయితే నేలపై చెల్లా చెదురుగా చికెన్ వ్యర్థాలు వేసి బొద్దింకలు, ఇతర కీటకాలు వాలి ఉండటంతో అధికారులు కంగుతిన్నారు.
Also read: ఇంట్లోనే క్రిస్పీ పప్పు చెగోడీలు..ఇలా చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ మీ సొంతం!