E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్.. ఇంటర్ మీడియట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల!

బిగ్ బ్రేకింగ్.. ఇంటర్ మీడియట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల!
Advertisement

Telangana Inter: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఇందుకోసం పరీక్ష షెడ్యూల్‌ను ఇంటర్ విద్యా శాఖ తేదీలను ప్రకటించింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 24 తేదీ నుంచి మార్చ్ 20 వరకు ఇంటర్ మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో పాటుగా ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ సెకండియర్, 11 నుంచి ఫష్టియర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను కూడా నిర్వహించనున్నారు.

మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్..

అయితే ఈ సంవత్సరం నుండి ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. దీంతో ఇంటర్ పరీక్షలు దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు రాయనున్నట్టు సమాచారం. పరీక్షలకు సంభందించిన అన్నీ అంశాలపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఫోకస్ చేస్తున్నట్టు సమచారం. దీంతో విద్యార్ధులకు సమయానికి సెలబస్ పూర్తి చేసి పరీక్షలకు వారిని సిద్దం చేయాలని అధికారుల ఆదేశాలు జారీ చేసారు.

Advertisement

Also Read: రాహుల్ గాంధీ వ్యాఖ్యల వివాదం పై సోనాక్షి సిన్హా కౌంటర్!

Tags

Related News

తెలంగాణ సర్కార్ డబుల్ ధమాకా.. నవంబర్ 26న ఖాతాలోకి డబ్బులు!

ఎన్నికల వరకే రాజకీయం.. 3 జోన్లుగా తెలంగాణ విభజన.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం, హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో మంటలు, పరుగులు పెట్టిన ప్రజలు

కోమటిరెడ్డి రాజగోపాల్, అనిరుధ్ రెడ్డి ఇష్యూ.. టీపీసీసీ మహేష్‌కుమార్ కీలక వ్యాఖ్యలు, వేటు తప్పదా?

హైదరాబాదీలకు బంపరాఫర్.. ఇంటికో ఇంకుడు గుంత, రూ. 10 లక్షలు గెలవండి!

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై.. కీలక వ్యాఖ్యలు చేసిన మహేష్ కుమార్ గౌడ్!

ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలనుకునే వారికి షాకింగ్ న్యూస్?

Big Stories

Advertisement
×