E-Paper
Advertisement

Revanth Reddy : కేసీఆర్ కంటే ముందే నామినేషన్.. దూకుడు మీద రేవంత్ రెడ్డి!

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించింది. ఆయన కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగబోతున్నారినే విషయం తెలిసిందే.

Revanth Reddy : కేసీఆర్ కంటే ముందే నామినేషన్.. దూకుడు మీద రేవంత్ రెడ్డి!
Advertisement

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించింది. ఆయన కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగబోతున్నారినే విషయం తెలిసిందే.

ఈ నెల 6న కొడంగల్‌, 8న కామారెడ్డిలో నామినేషన్‌ వేయనున్నారు. కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నికల బరీలోకి దిగుతున్నారు. ఈ నెల 9న కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేయనుండగా… ఆయనకన్నా ఒకరోజు ముందే రేవంత్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. కేసీఆర్ కామారెడ్డితోపాటు మరో నియోజకవర్గం గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తునారు.

Advertisement

నిజామాబాద్ టికెట్‌‌ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్‌ అలీకి కేటాయించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్ ఠాక్రే ఈ విషయాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నేతలకు స్పష్టం చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×