E-Paper
Advertisement

Bellampalli : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. బెల్లంపల్లి బాహుబలి ఎవరు?

Bellampalli : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. బెల్లంపల్లి బాహుబలి ఎవరు?
Advertisement

Bellampalli : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ సర్వే చేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ బలం ఎలా ఉందో సర్వే ద్వారా తేల్చింది. బెల్లంపల్లి సెగ్మెంట్ లో 1, 69, 759 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 84,790 మంది. మహిళా ఓటర్లు 84, 796 మంది. ప్రస్తుతం ఎమ్మెల్యే గా దుర్గం చిన్నయ్య ఉన్నారు. ఆయనకే తిరిగి బీఆర్ఎస్ టిక్కెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి జి. వినోద్ పోటీలో ఉన్నారు.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 (25-09-2023)..
బిగ్ టీవీ చేపట్టిన పందెం కోళ్లు-1 సర్వేలో కాంగ్రెస్ కు ఎడ్జ్ కనిపించింది. హస్తం పార్టీకి 47 శాతం ఓట్లు, బీఆర్ఎస్ కు 43 శాతం, బీజేపీకి 5 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది.

Advertisement

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 ( 03-11-2023)..
తాజాగా చేపట్టిన సర్వేలో కాంగ్రెస్ కు 44 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు వస్తాయని తేలింది. గత సర్వే కంటే ఓట్ల లెక్కలు మారాయి.

సమీకరణాలు ..
గత సర్వే కంటే కాంగ్రెస్ కు 3 శాతం, బీఆర్ఎస్ కు 2 శాతం ఓట్లు తగ్గగా.. బీజేపీకి 3 శాతం ఓట్లు పెరిగాయి.

Advertisement

బెల్లంపల్లిలో కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే ద్వారా వెల్లడైంది. అయితే బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని తేలింది. బీజేపీ సాధించే ఓట్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపోటములు నిర్ణయిస్తాయనే అంచనా ఉంది.

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×