E-Paper
Advertisement

Revanth Reddy : గద్వాలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. ప్రజలకు రేవంత్ పిలుపు..

Revanth Reddy : గద్వాలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి..  ప్రజలకు రేవంత్ పిలుపు..
Advertisement

Revanth Reddy : గద్వాల నియోజకవర్గంలోని నడిగడ్డలో కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గద్వాల గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసిందని తెలిపారు. భీమ, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారని వివరించారు.

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాలమూరు ప్రాంతాన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ధరణికి రైతుబంధుకు లింకేంటి అని ప్రశ్నించారు. 2020 నుంచే ధరణి ఉంది కదా అని నిలదీశారు.

Advertisement

రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. గద్వాలలో కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లు పిలుపునిచ్చారు. గద్వాల నియోజకవర్గంలో నిర్వహించిన ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఉత్సాహంగా సభలో పాల్గొన్నారు. దీంతో సభా ప్రాంగణం కోలాహలంగా మారింది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×