BigTV English

Revanth Reddy : కేసీఆర్ తో స్రవంతి భేటీ వార్తలపై రేవంత్ రియాక్షన్..ఓటమి భయంతోనే బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్

Revanth Reddy : కేసీఆర్ తో స్రవంతి భేటీ వార్తలపై రేవంత్ రియాక్షన్..ఓటమి భయంతోనే బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్

Revanth Reddy : తెలంగాణ సీఎం కేసీఆర్ తో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి భేటీ అయ్యారన్న వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దుబ్బాక తరహాలో ఫేక్ పార్టీ బీజేపీ మునుగోడులోనూ బరితెగించిందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్ ఫోటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి ఖాయమన్న భయం ఉన్నవాళ్లే ఇలాంటి నీచనానికి దిగజారుతారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Related News

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Big Stories

×