E-Paper
Advertisement

Nellore : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతి..

Nellore : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతి..
Advertisement
This image has an empty alt attribute; its file name is 9ec9d78ad99b883eb0571f0c4549c54f.jpg

Nellore : మోచర్ల వీరపల్లి మధ్యలో ఉన్న 16వ నంబర్ జాతీయ రహదారిపై తెలంగాణ ఆర్టీసీ బస్సు.. లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ వినోద్ (35) అక్కడికక్కడే మరణించాడు. తెనాలి నుండి నెల్లూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ఎంజీబీఎస్ నుండి తిరుపతికి బస్సు బయలుదేరింది. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద తెల్లవారుజామున డ్రైవర్ నిద్ర మత్తులో ముందు వెళ్తున్న ధాన్యం లారీని తప్పించబోయి అతివేగంగా లారీని ఢీకొట్టాడు.

Advertisement

దీంతో డ్రైవర్ వినోద్ మృతిచెందగా బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు స్వల్పంగా గాయాపడ్డారు. గూడూరు ఎస్సై ప్రసాద్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి గాయపడిన ప్రయాణికులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో మిగిలిన ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానలకు పంపించినట్లు ఆయన తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×