E-Paper
Advertisement

Rohit Reddy: ఈడీ, సీబీఐలు బండి సంజయ్ కింద పని చేస్తున్నాయా? ప్రమాణం చేయాలంటూ రోహిత్ రెడ్డి సవాల్

Rohit Reddy: ఈడీ, సీబీఐలు బండి సంజయ్ కింద పని చేస్తున్నాయా? ప్రమాణం చేయాలంటూ రోహిత్ రెడ్డి సవాల్
Advertisement

Rohit Reddy: బండి సంజయ్ చెప్పిన రెండు రోజులకే తనకు ఈడీ నోటీసులు ఎలా వచ్చాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు బండి సంజయ్ కింద పని చేస్తున్నాయా? బండి సంజయ్ కు భవిష్యవాణి తెలుసా? అని నిలదీశారు. ఈ అంశంపై బండి సంజయ్ పై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు రోహిత్ రెడ్డి.

కర్ణాటక డ్రగ్స్ కేసులో తనపై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్నాటక పోలీసులు తనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని.. తనను ఎవరూ ప్రశ్నించలేదని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలకు బండి సంజయ్ కట్టుబడి ఉంటారా? యాదగిరి గుట్టలో తడిగుడ్డలతో ప్రమాణం చేస్తారా? అని సవాల్ చేశారు రోహిత్ రెడ్డి.

Advertisement

ఎమ్మెల్యేల కొనుగోలు గుట్టును రట్టు చేసినందుకే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని.. ఇలాంటి బెదిరింపులకు భయపడేదేలే.. తగ్గేదేలే.. అంటూ తేల్చి చెప్పారు. ఈడీ తనకు ఇచ్చిన నోటీసులో ఎలాంటి విషయం లేదని.. తన బయోడేటా అడగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. న్యాయవాదులతో చర్చించి ఈడీ నోటీసులకు జవాబిస్తామన్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×