BigTV English

Sankranti Special Trains: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 32 స్పెషల్ ట్రైన్స్..

Sankranti Special Trains: సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 32 స్పెషల్ ట్రైన్ లను నడపనుంది. పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ స్పెషల్ ట్రైన్‌లను ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ రైల్వే అధికారులు ప్రకటించారు.

Sankranti Special Trains:  సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 32 స్పెషల్ ట్రైన్స్..
Sankranti Special Trains
Sankranti Special Trains

Sankranti Special Trains: సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 32 స్పెషల్ ట్రైన్ లను నడపనుంది. పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ స్పెషల్ ట్రైన్‌లను ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ రైల్వే అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-బ్రహ్మపుర్‌, బ్రహ్మపుర్‌-వికారాబాద్‌, విశాఖపట్నం-కర్నూలు సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్‌, సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27 మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు వివిధ మార్గాలలో రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ స్పెషల్ రైళ్లల్లో ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
స్పెషల్ రెళ్లకు సంబంధించి పూర్తి వివరాలు రైల్వే వెబ్‌సైట్ లో చూడవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×