Sharatbabu Death News(Celebrity News): సీనియర్ నటుడు శరత్‌బాబు(71) కన్నుమూత
నెలరోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స
ఉదయం నుంచి బాగా క్షీణించిన శరత్‌బాబు ఆరోగ్యం
మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కన్నుమూత
శరత్‌బాబు భౌతికకాయం చెన్నై తరలించే ఏర్పాట్లు
సుమారు 250 సినిమాల్లో నటించిన శరత్‌బాబు
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ సినిమాల్లో నటన
సపోర్టింగ్ యాక్టర్‌గా ఎనిమిది సార్లు నంది అవార్డులు
శరత్‌బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు
స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస
1951 జులై 31న జన్మించిన శరత్‌బాబు
ఐపీఎస్ కావాలనుకొని.. నాటకరంగం వైపు వచ్చిన శరత్‌బాబు
1973లో ‘రామరాజ్యం’తో హీరోగా తొలి పరిచయం
1974లో నటి రమాప్రభతో వివాహం, 1988లో విడాకులు
1990లో స్నేహ నంబియార్‌తో రెండో పెళ్లి, 2011లో విడాకులు
‘మరో చరిత్ర’, ‘గుప్పెడు మనసు’, ‘శృంగార రాముడు’..
‘ఇది కథ కాదు’, ‘47 రోజులు’, ‘సీతాకోక చిలుక’..
‘సితార’, ‘అన్వేషణ’, ‘స్వాతిముత్యం’, ‘అభినందన’..
‘సాగరసంగమం’, ‘సంసారం ఒక చదరంగం’, ‘క్రిమినల్’, ‘అన్నయ్య’
శరత్‌బాబు నటించిన చివరి సినిమా ‘మళ్లీ పెళ్లి’