E-Paper
Advertisement

Delhi Liquor Scam: కవితకు మూడినట్టేనా?.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి..

Delhi Liquor Scam: కవితకు మూడినట్టేనా?.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి..
Advertisement
sarath chandra reddy

Delhi Liquor Case Latest News(Telugu breaking news today): ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. నిందితుడు శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. తాను అప్రూవర్‌గా మారుతానంటూ కోర్టును రిక్వెస్ట్ చేయగా.. అందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. భార్య అనారోగ్యం కారణంగా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు శరత్ చంద్రారెడ్డి. ఇప్పటికే ఆయన వాంగ్మూలం నమోదు చేసుకుంది ఈడీ.

శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం.. ఎమ్మెల్సీ కవితకు షాకింగ్ పరిణామమే అంటున్నారు. ఇప్పటికే కవిత ఆడిటర్ బుచ్చిబాబును విచారించి వివరాలు సేకరించింది. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం కవితకు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. సౌత్ గ్రూప్ తరఫున కవితతో పాటు శరత్ చంద్రారెడ్డి సైతం ఢిల్లీ లిక్కర్ దందాలో భారీగా పెట్టుబడులు పెట్టారని ఈడీ ఆరోపణ. ఆప్‌కు ముడుపులు అందించిన వారిలో శరత్ కూడా ముందున్నారు. ఇప్పుడాయన అప్రూవర్‌గా మారడంతో.. లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై మరింత కీలక సమాచారం ఈడీకి చేరనుంది. అసలు, కవితకు ఉచ్చు బిగించేందుకే.. శరత్ చంద్రారెడ్డిని ఈడీ అప్రూవర్‌గా మార్చిందనే వాదనా ఉంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×