E-Paper
Advertisement

IIIT Basara : బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి బలవన్మరణం.. కొనసాగుతున్న వ‌రుస ఆత్మహత్యల ప‌రంప‌ర!

IIIT Basara :  బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి బలవన్మరణం.. కొనసాగుతున్న వ‌రుస ఆత్మహత్యల ప‌రంప‌ర!
Advertisement

IIIT Basara : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో విద్యార్థి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్‌కుమార్‌ హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు . ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బైంసా ఆసుపత్రికి తరలించారు.బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా ప్రవీణ్ కుమార్‌ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల వర్గాలు వెల్లడించాయి. ప్రవీణ్ కుమార్‌ స్వస్ధలం నాగర్ కర్నూల్ గా గుర్తించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×