E-Paper
Advertisement

Telangana Congress : సీఎల్పీ నేత రేవంత్.. గవర్నర్ కు లేఖ అందించిన కాంగ్రెస్ నేతలు..

Telangana Congress : సీఎల్పీ నేత రేవంత్.. గవర్నర్ కు లేఖ అందించిన కాంగ్రెస్ నేతలు..
Advertisement

Telangana Congress : కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. సీఎల్పీ నేతగా రేవంత్‌ను ఎన్నుకున్నట్లు.. గవర్నర్‌కు తెలిపారు. 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న.. లేఖను గవర్నర్‌కు అందించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మల్లు రవి ఇతర ముఖ్యనేతలు కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందింగా గవర్నర్‌ను కోరారు.

రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×