BigTV English

WHIP Adluri Lakshman : కారు బోల్తా.. ప్రభుత్వ విప్‌కు తప్పిన ప్రమాదం

WHIP Adluri Lakshman : కారు బోల్తా.. ప్రభుత్వ విప్‌కు తప్పిన ప్రమాదం

WHIP Adluri Lakshman Injured in Road Accident(TS news updates): తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద.. ఎమ్మెల్యే అడ్లూరి వాహనం బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు పలువురు కారులోనే ఉన్నారు. వారికి స్వల్ప గాయాలవ్వగా.. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.


Read More : పోటెత్తిన భక్తజనం.. నేడు మేడారానికి మంత్రుల బృందం..

మరోవైపు ఏపీలో అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు కూడా తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆదివారం విజయవాడ నుంచి హైదరాబాద్ కు కారులో వెళ్తున్న క్రమంలో తెలంగాణలోని సూర్యపేట వద్దద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వెంటనే కారులో బెలూన్స్ తెరచుకోవడంతో పెనుప్రమాదం తప్పిందని రవి అనుచరులు చెబుతున్నారు. ఆ తర్వాత గొట్టిపాటి రవి మరోకారులో హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు.


Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×