BigTV English

Minnesota Shooting : మిన్నెసోటాలో పోలీసులతో సహా ముగ్గురి కాల్చివేత

Minnesota Shooting : మిన్నెసోటాలో పోలీసులతో సహా ముగ్గురి కాల్చివేత

Minnesota Shooting : అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. గుర్తు తెలియని సాయుధుడొకరు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందారు. మినియాపోలిస్ సబర్బ్ బన్స్‌విల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది.


Read More : ప్రాణం తీసిన డ్రగ్ ఓవర్‌డోస్

షూటర్ కూడా చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. ఓ కుటుంబం ప్రమాదంలో చిక్కుకుందని, కుటుంబసభ్యులను దుండగుడు నిర్బంధించాడనే ఫోన్ కాల్ రావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ఇంట్లో 2-15 ఏళ్ల వయసున్న ఏడుగురు పిల్లలు ఉన్నారని వారు తెలిపారు. లొంగిపోవాలని అధికారులు చెబుతున్నా.. తొలుత దుండగుడే కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఒకరు మరణించారు. మరొక అధికారి గాయపడ్డాడు. దుండగుడి వద్ద పలు ఆయుధాలు, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి ఉన్నట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×